KKD: ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు అక్టోబరు 24న ప్రారంభించనున్నట్లు కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సంజీవని' ప్రాజెక్ట్ ప్రారంబించనున్న సీఎం


