హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనార్టీ హామీలపై YCP నేతల విమర్శలు

ATP: ముస్లింలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అనంతపురం మాజీ మేయర్ మహమ్మద్ వసీం, YCP మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్ ఆరోపించారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జిల్లాలో పర్యటించే లెజిస్లేటివ్ కమిటీ మైనార్టీల సమస్యలపై దృష్టి సారించి హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.