PDPL: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పెద్దపల్లి సిరి ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 18న శిబిరం ఏర్పాటు చేసినట్లు ధర్మారం ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. మండలంలోని 18 సంవత్సరాల లోపు విద్యార్థులు తల్లిదండ్రులు లేదా సహాయకులతో తప్పకుండా శిబిరానికి హాజరు కావాలని సూచించారు. ఆధార్ కార్డు, ఆదాయ, వికలాంగ ధ్రువీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని తెలిపారు.
తెలంగాణ
'విద్యార్థులు శిబిరమును వినియోగించుకోవాలి'


