హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిమ్స్‌లో ఆకట్టుకున్న దీపారాధన

SKLM: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గణేశుడి సన్నిధిలో నిన్న రాత్రి సీ‌ఎస్‌ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఓం,శివలింగం,స్వస్తిక్‌ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపారాధనలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణేశుడిని దర్శించుకున్నారు.