SS: టీడీపీ కార్యాలయంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సతీమణి శ్రీలక్ష్మి, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం డప్పు వాయిద్యాలు, నృత్యాల మధ్య కోలాహలంగా ఊరేగింపు సాగింది. బళ్లారి బైపాస్ మీదుగా పెన్నహోబిలం చేరుకుని వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయంలో వైభవంగా నిమజ్జనం


