హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు: ఆర్డీఓ

E.G: గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కొవ్వూరు ఆర్డీవో కే. ఆనందరావు ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో డీఎస్పీ ఆర్. దేవకుమార్, వివిధ శాఖల అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.