ATP: మండల టీడీపీ కన్వీనర్ శ్రీరాములు తనపై వైసీపీ కార్యకర్త వెంకీ హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండగ నాటక ప్రదర్శనలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో వెంకీ కళ్యాణదుర్గం నుంచి పలువురిని పిలిపించి తనను, వినాయకను హత్య చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఐదుగురిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, ముగ్గురు పరారయ్యారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కన్వీనర్ ఫిర్యాదుతో కలకలం


