WNP: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ వనపర్తి జిల్లా కార్యదర్శి కే. దీప అన్నారు. కేజీబీవీలో విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. డ్రగ్ అబ్యూజ్, మోటారు వాహనాల చట్టం, బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం


