E.G: 2027 గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్ల ఏర్పాట్లను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, శౌచాలయాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పుష్కరాల సమయానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
2027 పుష్కరాలకు ఘాట్ల పరిశీలన


