హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత సాఫ్ట్‌వేర్ శిక్షణకు అవకాశం

ATP: ఉరవకొండ చిన్న ముష్టూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, పీఎంకేవీవై ఆధ్వర్యంలో ఉచిత సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సులో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ అస్రఫ్ అలీ తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలతో పాటు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.