హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజంపేటలో జాబ్ మేళా

అన్నమయ్య: రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాధికారి సురేష్ కుమార్ తెలిపారు. 11కు పైగా కంపెనీలు పాల్గొననున్న ఈ మేళాకు ఎస్సెస్సీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు కలిగిన యువత హాజరుకావచ్చన్నారు. పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.