MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు గడువును పెంచిన నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు


