VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉ.11గం.కు రణస్థలం మండల కేంద్రంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో మమేకమై ప్రతిభ ఆధారిత నియామకాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పిస్తారు. సా. 6 గం.కు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు బుధవారం తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
మంత్రి నేటి పర్యటన వివరాలు


