హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి'

KKD: జగ్గంపేటలో YCP ఆధ్వర్యంలో 'వెన్నుపోటు ప్రభుత్వం.. వెన్నుపోటు పాలనపై పోరు' కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ మంత్రి తోట నరసింహం ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.