JGL: మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ రమేశ్ బాబు, ప్రిన్సిపల్ కొంక వేణు విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఇలాంటి సదుపాయాలు కల్పించడం అభినందనీయమని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు బ్యాగులు, షూస్ పంపిణీ


