హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం చేయండి: కలెక్టర్

E.G: గోదావరి పుష్కరాల నిర్వహణకు శానిటేషన్, మౌలిక వసతులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.