హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

17, 18 తేదీల్లో విద్యుత్ కట్

E.G: సీతానగరం మండలం రాజంపేట గ్రామ పరిధిలో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. అభివృద్ధి, మౌలిక వసతుల పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గృహ, వాణిజ్య, వ్యవసాయ కనెక్షన్లకు అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. శామ్యూల్ కోరారు.