KKD: దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ఈనెల 18న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ప్రజావాణి హాలులో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్


