ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పేపర్ సంచుల తయారీపై విద్యార్థులకు నెలరోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఇంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో RAMPలో భాగంగా అక్టోబర్ 15 వరకు ఈ శిక్షణ జరుగుతుందని ప్రిన్సిపల్ సత్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా శిబిరం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరులో పేపర్ సంచుల తయారీపై శిక్షణ


