కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం1 గం.ల వరకు ఉచిత హోమియో ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గం.లు నుండి 5 గం.లు వరకూ చర్మ వ్యాధులు, దంత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం


