హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మక్కెన ఆధ్వర్యంలో డీఎల్ఈసీ సమావేశం

PLD: జీడీసీసీ బ్యాంకు కార్యాలయంలో పల్నాడు, గుంటూరు జిల్లాల డీఎల్‌ఈసీ సమావేశాలు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో సహకార, వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఉద్యోగుల ప్రయోజనాలపై సమీక్షించారు. కార్యక్రమంలో DCO నాగరాజు, CEO ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.