హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక MPTC కోసం వినతిపత్రం

కోనసీమ: యెంట్రుకోన గ్రామాన్ని ప్రత్యేక MPTC స్థానంగా కేటాయించాలని రాష్ట్ర సర్పంచుల సమాఖ్య మాజీ సెక్రటరీ తిక్కిరెడ్డి శ్రీనివాస్ బుధవారం మండల ప్రత్యేక ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించారు. మూడు గ్రామాలను కలిపి ఒకే MPTC స్థానం కేటాయించడం వల్ల ప్రజల సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.