కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం మలికిపురం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు లక్కవరంలో రూ.1.50 కోట్లతో 1.40 కి.మీ. సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన వివరాలు


