కోనసీమ: దేవగుప్తం 33 కేవీ సబ్‌స్టేషన్‌లో పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దేవగుప్తం, డి.రావులపాలెం, ఎస్.పల్లెపాలెం, సామంతకుర్రు గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా ఉండదని అమలాపురం ఈఈ కె. రాంబాబు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


