MHBD: ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఉద్యమకారులు తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.
తెలంగాణ
'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'


