హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడూరు వద్ద కల్తీ కోళ్ల దాణా పట్టివేత!

NLG: మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద బుధవారం రాత్రి కల్తీ కోళ్ల దాణా పట్టివేత. రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్న స్థానిక పోలీసులు, పౌల్ట్రీ ఫామ్ యజమానులు. కోళ్ల దాణాలో దాదాపు 60 శాతం వరకు రాయి పొడి కల్తీ చేస్తున్నట్లు సమాచారం. నిఘా ఉంచి  పౌల్ట్రీ రైతులు వాహనాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.