WNP: మదనాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇవాళ మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జలసిరి, ఎల్‌నినో ప్రభావంపై సమీక్షించనున్నారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, శాఖల పెండింగ్ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
తెలంగాణ
నేడు మండలస్థాయి సమీక్ష సమావేశం


