గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం. క్రిస్టీ అభినవ్ తెలిపారు. గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 8790790762 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గుజ్జనగుండ్లలో జాబ్ మేళా!


