MDK: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలకు సందేశం ఇస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
మంత్రి వివేక్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ


