SRPT: డివిజన్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ కోరారు. బుధవారం రాత్రి పట్టణంలోని రవి ఫంక్షన్ హాల్లో ఉత్సవ కమిటీలతో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
జిల్లాలో శాంతి సంఘం సమావేశం కార్యక్రమం


