హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేడు శ్రీలక్ష్మీ గణపతికి 108 కలశాభిషేకం

వనపర్తి పాత మార్కెట్ యార్డులోని శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో ఇవాళ 108 కలశాలతో ప్రత్యేక అభిషేక ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాకాసి శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి భక్తులు పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పండ్లు సమర్పించాలని కోరారు.