NLR: ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని సోమశిల, అప్పారావుపాలెం వద్ద పెన్నా నదిలో జరుగుతున్న వినాయక నిమజ్జనాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. సర్కిల్ పరిధిలో సుమారు 200 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నట్లు చెప్పారు. విగ్రహాలను ఒకేసారి కాకుండా కేటాయించిన సమయాల్లో తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సోమశిలలో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు: సీఐ


