హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూచిపూడి కళాకారులతో బుట్టా రేణుక

KRNL: ఎమ్మిగనూరు 24వ వార్డులో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలను తిలకించి కళాకారులను అభినందించారు. మండలి ఆధ్వర్యంలో వారికి జ్ఞాపికలు అందజేశారు.