GDWL: తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజోలి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నేడు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ నిర్వహించనున్నారు. తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ
నేడు ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు


