RR: శేరిలింగంపల్లిలోని శ్రీ బాలాజీ జువెలర్స్‌లో జులై 31న జరిగిన చోరీ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించిన నలుగురు నిందితులను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. సుమారు 500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించిన పోలీసులు.. వారి నుంచి మొత్తం బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
శేరిలింగంపల్లి జువెలరీ షాప్ చోరీ కేసు ఛేదన


