NDL: నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు


