హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు

SS: ధర్మవరంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. నిమజ్జన ఘాట్ వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీశ్ బాబును ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హరీశ్ బాబు, డీఎస్పీ జగన్నాథ్ రావు ఘాట్‌ను పరిశీలించారు.