NDL: నంద్యాల 38వ వార్డు పరిధిలోని వైఎస్సార్ నగర్‌లో నూతన ఆర్‌వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. MP సహకారంతో ఏర్పాటు చేసిన ప్లాంట్‌తో కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభం!


