హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రక్తదాన శిబిరం

CTR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తులసీనాథ్ తెలిపారు. రాత్రి 7 గంటలకు కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వెల్లడించారు.