KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోడుమూరు, గూడూరు, పెంచికలపాడు ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


