SDPT: చిన్నకోడూరు మండలంలోని కమ్మర్లపల్లి సబ్‌స్టేషన్ పరిధిగల ఏడు గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఎల్ఎమ్ షరీఫ్ తెలిపారు. 33 కేవీ ఫీడర్ వెంట చెట్ల కొమ్మలను తొలగించే పనుల నిమిత్తం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ అంతరాయానికి ప్రజలు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


