KNL: కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అంశాలపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై రెవెన్యూ అంశాలపై అధికారులతో బుధవారం చర్చించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ అంశాలపై వర్క్‌షాప్


