NRPT: ఊట్కూరు రైతు వేదికలో నేడు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించనున్నట్లు SI రమేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ హాజరై గణేష్ ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై సూచనలు చేయనున్నారు. మండలంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని SI కోరారు.
తెలంగాణ
నేడు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం


