NDL: బనగానపల్లెలో వినాయక మండపాన్ని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సందర్శించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహించాలని మంత్రి కోరారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లె వినాయకుడి పూజలో మంత్రి


