హైదరాబాద్: 28°C
తెలంగాణ

5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: మద్నూర్ కేంద్రంలోని కేజీబీవీలో 5వ తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు ప్రిన్సిపల్ తమ్మీ దిలీప్ కుమార్ తెలిపారు. విద్యార్థులు 4వ తరగతిలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) రాసి ఉండాలని ఎంట్రన్స్ టెస్ట్ రాసి, ఎక్కడా సీటు రాని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.