హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాల నివారణకు సంయుక్త తనిఖీలు

PLD: సత్తెనపల్లి–పిడుగురాళ్ల–దాచేపల్లి హైవేపై ప్రమాదాల నివారణకు పోలీసులు, ఎంవీఐ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. రోడ్డు సేఫ్టీ సీఐ రమేష్‌తో పాటు పోలీస్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.