SRD: ప్రముఖ పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వరస్వామి ఆలయ హుండీలను బుధవారం భద్రత నడుమ లెక్కించారు. గత 39 రోజులకు గానూ భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 41,63,605 ఆదాయం వచ్చినట్లు ఈవో శివ రుద్రప్ప తెలిపారు. స్వామివారికి భక్తులు సమర్పించిన మొక్కుబడుల ద్వారా ఈ రాబడి సమకూరిందని, లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కేతకి సంగమేశ్వరస్వామి హుండీ లెక్కింపు


