NZB: నగరంలోని అర్సపల్లి 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో నిర్వహణ పనుల దృష్ట్యా ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ నగర ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం


