హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ పార్టీలో భారీ చేరికలు!

KMR: లింగంపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సుమారు 100 మంది యువకులు అధికారికంగా బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక అయిన యువత.. పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.