VSP: వృద్ధాప్యంలో ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది ఈరోజు బీమిలి బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని భీమిలి పోలీసులు రక్షించారు. భీమిలి సీఐ శ్రీ జి.దివాకర్ యాదవ్ అతని కుమారుడిని పిలిచి, పెద్దాయనను జాగ్రత్తగా చూసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడిని రక్షించిన పోలీసులు


